ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hindu Sena chief warns: సావర్కర్ పోస్టర్లను తాకితే చేతులు నరికేస్తాం...హిందూసేన అధినేత హెచ్చరిక

ABN, First Publish Date - 2022-08-23T17:41:40+05:30

కర్ణాటక(Karnataka) హిందూ సేన( Hindu Sena) అధినేత ప్రమోద్ ముతాలిక్ సంచలన హెచ్చరిక(warned) చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక(Karnataka) హిందూ సేన( Hindu Sena) అధినేత ప్రమోద్ ముతాలిక్ సంచలన హెచ్చరిక(warned) చేశారు. కర్ణాటక రాష్ట్రంలో తాము అతికించిన వీర్ సావర్కర్ పోస్టర్లను తాకితే, వారి చేతులు నరికేస్తానని హిందూ సేన అధినేత ప్రమోద్(Pramod Muthalik) తీవ్రంగా హెచ్చరించారు.తమ హిందూత్వ ఐడియాలజీకి(Hindutva ideologue’s posters) చెందిన వీర్ సావర్కర్ పోస్టర్లను(posters) తొలగించేందుకు ప్రయత్నిస్తే వారి హిందూసేన కార్యకర్తలు వారి చేతులు నరుకుతారని ఆయన పేర్కొన్నారు.


‘‘వీర్ సావర్కర్ పోస్టర్లను తాకితే, వారి చేతులు నరికిపారేస్తాం, ఇది మా హెచ్చరిక’’అని శ్రీరామ సేన(Sri Ram Sena) అనుబంధ సంస్థ రాష్ట్రీయ హిందూసేన చీఫ్ అయిన ప్రమోద్ ముతాలిక్ హెచ్చరించారు.(warning)సావర్కర్ గురించి తాము అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు. దేశం కోసం సావర్కర్ 23 ఏళ్లపాటు పోరాటం చేశారని, ఆయన ముస్లింలకు వ్యతిరేకం కాదని బ్రిటీసు వారిపై పోరాటం చేశాడని ఆయన పేర్కొన్నారు. 


వీర్ సావర్కర్, బాలగంగాధర్ తిలక్ చిత్రాలను గణేష్ చతుర్థి ఫెస్టివల్ ప్లెక్సీలో పెడతామని హిందూ మహాసభ గౌరీ గణేషా సేవాసమితి(Hindu Mahasabha Gauri Ganesha Seva Samiti) అధ్యక్షుడు రాకేష్ రామ్మూర్తి చెప్పారు. వీర్ సావర్కర్, తిలక్‌ల చిత్రాలను కర్ణాటక రాష్ట్రంలోని 15వేల ప్రాంతాల్లో పెట్టి వారికి నివాళులు అర్పిస్తామని ప్రమోద్ ముతాలిక్ వివరించారు. 


Updated Date - 2022-08-23T17:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising