ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూయార్క్ కాల్పులపై స్పందించిన వైట్ హౌస్

ABN, First Publish Date - 2022-04-13T02:16:48+05:30

న్యూయార్క్ : కలకలం సృష్టించిన న్యూయార్క్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : కలకలం సృష్టించిన న్యూయార్క్ కాల్పుల నేపథ్యంలో అమెరికా అంతటా నేషనల్ ఏజన్సీ హై అలెర్ట్ ప్రకటించింది. మరోవైపు న్యూయార్క్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధ్యక్షుడు జో బైడెన్ కు న్యూయార్క్ అధికారులు తెలియజేశారని పేర్కొంది. న్యూయార్క్ అధికారులకు బైడెన్ అందుబాటులో ఉన్నారని వివరించింది. అమెరికాలో గన్ కల్చర్ నియంత్రణ కోసం అధ్యక్షుడు జో బైడెన్ నూతన తుపాకీ నియంత్రణ చర్యలను ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిమాణం చోటుచేసుకోవడం గమనార్హం. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.  

Updated Date - 2022-04-13T02:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising