ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ranchi violenceకు WhatsApp groupలే ఆజ్యం పోశాయట

ABN, First Publish Date - 2022-06-13T21:25:11+05:30

మహ్మద్ ప్రవక్త(Prophet Muhammad)పై బీజేపీ(BJP)నే నుపుర్ శర్మ(Nupur Sharma) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల అనంతరం జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీ(Ranchi)లో చెలరేగిన అల్లర్లలో నిరసనకారులను ఏకం చేసింది వాట్సాప్ గ్రూపు(WhatsApp group)లేనని పోలీసులు తెలిపారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: మహ్మద్ ప్రవక్త(Prophet Muhammad)పై బీజేపీ(BJP)నే నుపుర్ శర్మ(Nupur Sharma) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల అనంతరం జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీ(Ranchi)లో చెలరేగిన అల్లర్లలో నిరసనకారులను ఏకం చేసింది వాట్సాప్ గ్రూపు(WhatsApp group)లేనని పోలీసులు తెలిపారు. వస్సేపూర్ గ్యాంగ్(Wasseypur Gang) అనే పేరుతో రూపొందించిన వాట్సాప్‌ గ్రూప్ ద్వారా వచ్చిన నిరసన కారులు అల్లర్లను తీవ్రం చేశారని, మిగిలిన వారికి మరింతగా రెచ్చగొట్టారని పోలీసులు చెబుతున్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల అడ్మిన్‌ల కోసం విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నుపుర్ శర్మ వ్యాఖ్యల అనంతరం మూడు రోజుల తర్వాత రాంచీలో ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన సాగింది. అది కాస్త అల్లర్లకు దారి తీసింది. ఈ అల్లర్లలో ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ అల్లర్లు చెలరేగాయి.

Updated Date - 2022-06-13T21:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising