ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నటి Manjusha Neogi అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2022-05-27T20:40:10+05:30

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నటి, మోడల్ మంజూజా నియోగీ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నటి, మోడల్ మంజూజా నియోగీ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. పటూలి ప్రాంతంలోని ఆమె నివాసం నుంచి మంజూష మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె బలవన్మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. 




తన స్నేహితురాలి మరణాన్ని తట్టుకోలేక ఆమె డిప్రెషన్‌కు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. మంజూష స్నేహితురాలు బిడిష మే 25న కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని చనిపోయారు. బిడిషలాగే తాను కూడా చనిపోతానని  ఒకరోజు ముందే తనతో చెప్పిందని మంజూష తల్లి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎంత నచ్చచెప్పినా డిప్రెషన్‌నుంచి బయటపడకుండా ప్రాణాలు తీసుకుందని వాపోతున్నారు. 


కోల్‌కతాలో 15 రోజుల వ్యవధిలోనే ఈ తరహా ఘటన జరగడం ఇది మూడోసారి. ప్రముఖ టీవీ నటి పల్లవి డే కోల్‌కతాలోని అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు.

Updated Date - 2022-05-27T20:40:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising