ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూనివర్సిటీలకు మమతే బాస్: Bill పాస్ చేసిన WB Cabinet

ABN, First Publish Date - 2022-06-06T21:58:14+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగే యూనివర్సిటీలకు ముఖ్యమంత్రే చాన్స్‭లర్‭గా ఉండాలంటూ పశ్చమ బెంగాల్ ప్రభుత్వం కొద్ది రోజులుగా వాదిస్తోంది. అయితే ఈ విషయమై అక్కడి ప్రభుత్వం తాజాగా ముందడుగు వేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‭కతా: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగే యూనివర్సిటీలకు ముఖ్యమంత్రే చాన్స్‭లర్‭గా ఉండాలంటూ పశ్చమ బెంగాల్ ప్రభుత్వం కొద్ది రోజులుగా వాదిస్తోంది. అయితే ఈ విషయమై అక్కడి ప్రభుత్వం తాజాగా ముందడుగు వేసింది. రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీలకు సీఎం మమతా బెనర్జీయే చాన్స్‭లర్‭గా కొనసాగేలా తీసుకువచ్చిన బిల్లును పశ్చిమ బెంగాల్ కేబినెట్ సోమవారం ఆమోదించింది. ఆరోగ్యం, వ్యవసాయం, పశుసంవర్ధక & మైనారిటీ వ్యవహారాల శాఖ వంటి వివిధ శాఖల పరిధిలోని యూనిరవర్సిటీలు తాజా ప్రతిపాదన పరిధిలోకి వస్తాయి. ఇవి ఇప్పటి వరకు రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‭కర్ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీలకు ఆయనే చాన్స్‭లర్‭గా కొనసాగుతున్నారు. కాగా, రాష్ట్ర ప్రతిపాదన అమలులోకి వస్తే ఆ స్థానాన్ని మమతా బెనర్జీ భర్తీ చేస్తారు.

Updated Date - 2022-06-06T21:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising