ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

viral video:నవరాత్రి వేళ నరేంద్రమోదీ ఉపవాసం...నెటిజన్ల ప్రశంసలు

ABN, First Publish Date - 2022-10-01T12:44:13+05:30

దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం ఉపవాసం(fasting for Navratri) ఉన్నారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం ఉపవాసం(fasting for Navratri) ఉన్నారని భారతీయ జనతాపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అమిత్ మాల్వియా(Amit Malviya) ట్వీట్(tweet) చేశారు. ‘‘శుక్రవారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత అబు రోడ్‌ బహిరంగ సభకు ప్రధాని మోదీ రావడంతో లౌడ్ స్పీకర్ నిబంధనలు పాటిస్తూ ప్రసంగించకూడదని నిర్ణయించుకున్నారు, సభకు రాత్రివేళ ఆలస్యంగా రావడం వల్ల నిర్ణీత సమయం మించిపోయింది. శుక్రవారం మోదీ 7 కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల లేట్ అయింది. అంతకుముందు ప్రధాని వందేభారత్,అహ్మదాబాద్ మెట్రో రైళ్లను ప్రారంభించారు, అంబాజీ దేవాలయంలో ప్రార్థనలు చేశారు.


 72 ఏళ్ల వయసున్న మోదీ నవరాత్రి కోసం ఉపవాసం ఉన్నారు’’ అని మాల్వియా ట్వీట్ లో పేర్కొంటూ వీడియోను పంచుకున్నారు.సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా(viral video) మారింది. ఉపవాసం ఉండి నిబంధనలు పాటించిన మోదీని బీజేపీ నేతలు, సోషల్ మీడియా యూజర్లు ప్రశంసించారు.(social media users praising PM Modi)సోషల్ మీడియాలో మోదీ వీడియోకు పలు లైక్‌లు, రీట్వీట్లు వెల్లువెత్తాయి.ప్రధాని మోదీ ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తారని తెలంగాణాకు(telangana) చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(dk aruna) వ్యాఖ్యానించారు. 




Updated Date - 2022-10-01T12:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising