ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఆసుపత్రిలో రోగుల బెడ్‌పై నిద్రిస్తున్న కుక్క

ABN, First Publish Date - 2022-09-17T13:45:01+05:30

‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’’ అని సినీకవి రాసిన పాట మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటన నిజమని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్(మధ్యప్రదేశ్): ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’’ అని సినీకవి రాసిన పాట మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటన నిజమని నిరూపిస్తోంది. రత్లామ్ ప్రభుత్వ ఆసుపత్రిలో(Ratlam in Madhya Pradesh) రోగులు పడుకునే బెడ్ పై (hospital bed) ఓ కుక్క(dog) నిద్రిస్తున్న వీడియో తాజాగా వెలుగుచూసింది. రోగులు పడుకునే బెడ్ పై కుక్క నిద్రపోవడంపై కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కారు తీరును విమర్శించింది. ‘‘బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్(Bharatiya Janata Party government) రాష్ట్రంలో కుక్కలు ఆసుపత్రి బెడ్ లపై పడుకోవడంతో రోగులకు ఆసుపత్రిలో పడకలు దొరకడం లేదు’’అని మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి(MP Congress spokesperson) నరేంద్ర సలుజా ట్వీట్‌ tweeted)చేశారు. 


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ(health system) ఆందోళన కలిగిస్తోందని సలూజా పేర్కొన్నారు. కాగా తాను సెలవులో ఉన్నందు వల్ల ఈ సంఘటన గురించి తనకు తెలియదని రత్లాం చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ నానవరే వ్యాఖ్యానించి తన బాధ్యతల నుంచి తప్పించుకోవడం కొసమెరుపు. మొత్తం మీద బెడ్ పై కుక్కు నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో(Viral Video) హల్ చల్ చేస్తోంది. 



Updated Date - 2022-09-17T13:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising