ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vice Presidential Polls: ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌ఖడ్

ABN, First Publish Date - 2022-07-18T19:54:58+05:30

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీయే తరపున అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీయే తరపున అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్కు నామినేషన్ పత్రాలను జగ్‌దీప్ ధన్‌ఖడ్ అందజేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా.. పార్లమెంట్లో మీడియాతో ప్రధాని మోదీ మాట్లాడారు.



ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగమని, దేశంలో కొత్తశక్తిని పెంపొందించేందుకు పార్లమెంటు సభ్యులు మాధ్యమంగా మారాలని ప్రధాని ఆకాంక్షించారు. ఇది రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయమని, ఈ సమయం కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని అందించబోతోందని మోదీ చెప్పారు. ఈ సెషన్‌ను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామని, పార్లమెంటులో చర్చలు జరగాలని.. విషయాలను లోతుగా విశ్లేషించాలని ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-18T19:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising