ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా సైనికులకు వయాగ్రా

ABN, First Publish Date - 2022-10-17T08:50:02+05:30

ఉక్రెయిన్‌ మహిళలను అత్యాచారం చేసేందుకు తమ సైనికులకు రష్యా లైంగిక ఉద్దీపన ఔషధం వయాగ్రాను ఇస్తోందని ఐక్యరాజ్య సమితి రాయబారి ప్రమీలా పాటెన్‌ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్‌, అక్టోబరు 16: ఉక్రెయిన్‌ మహిళలను అత్యాచారం చేసేందుకు తమ సైనికులకు రష్యా లైంగిక ఉద్దీపన ఔషధం వయాగ్రాను ఇస్తోందని ఐక్యరాజ్య సమితి రాయబారి ప్రమీలా పాటెన్‌ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం వెల్లడించారు. లైంగిక వేధింపులు రష్యా సైనిక వ్యూహంలో ఓ భాగమని వివరించారు. యుద్ధ బాధితులను మరింతగా కుంగదీసే ప్రయత్నం ఇదని అభివర్ణించారు. కాగా, డొనెట్స్క్‌లోని మేయర్‌ కార్యాలయంపై ఆదివారం ఉక్రెయిన్‌ క్షిపణి దాడులకు దిగిందని రష్యా ఆరోపించింది. కాగా, యూర్‌పలోని అతిపెద్దదైన అణు ప్లాంట్‌ ‘జాపోరిజ్జియా’ సమీప ప్రాంతాలపై రష్యా రాకెట్లను ప్రయోగించిందని ఉక్రెయిన్‌ ప్రత్యారోపణ చేసింది. రష్యా డ్రోన్‌ దాడుల నుంచి ఉక్రెయిన్‌ నగరాల రక్షణకు గగనతల రక్షణ వ్యవస్థలను అందజేయనున్నట్లు ఫ్రాన్స్‌ ఆదివారం తెలిపింది. 

Updated Date - 2022-10-17T08:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising