ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coimbatore MLA: బీజేపీ ఉన్నత కార్యాచరణ మండలిలో వానతి శ్రీనివాసన్‌కు సభ్యత్వం

ABN, First Publish Date - 2022-08-19T16:02:36+05:30

శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే బీజేపీ ఉన్నత కార్యాచరణ మండలిలో రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే బీజేపీ ఉన్నత కార్యాచరణ మండలిలో రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా విభాగా నాయకురాలు, కోయంబత్తూరు శాసనసభ్యులు(Coimbatore MLA) వానతిశ్రీనివాసన్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ కమిటీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP National President JP Nadda) సభ్యులుగా ఉంటున్నారు. ఈ కమిటీలో బుధవారం బీజేపీ అధిష్టానవర్గం మార్పులు కొత్తవారిని సభ్యులుగా నియమించింది. అలా నియమించినవారిలో వానతి శ్రీనివాసన్‌కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానవర్గం తనపై నమ్మకముంచి ఉన్నత కార్యాచరణ మండలి సభ్యురాలిగా నియమించడం తనకెంతో ఆనందంగా ఉందని, ఈ పదవి వల్ల తనకు బాధ్యతలు పెరిగాయని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పదవిలో నియమితులైన తొలి తమిళ మహిళ తానేనని ఆమె తెలిపారు.

Updated Date - 2022-08-19T16:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising