చిన్ననాటి గురువును కలిసిన మోదీ
ABN, First Publish Date - 2022-06-11T09:13:04+05:30
తన చిన్ననాటి గురువును మోదీ కలుసుకున్నారు. గుజరాత్ లోని వడ్నగర్లో ఉంటున్న..
తన చిన్ననాటి గురువును మోదీ కలుసుకున్నారు. గుజరాత్ లోని వడ్నగర్లో ఉంటున్న జగదీశ్ భాయ్ నాయక్ వద్దకు వెళ్లారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
Updated Date - 2022-06-11T09:13:04+05:30 IST