ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Agneepath Schemeతో దేశభద్రతకు ముప్పు: UttamKumar Reddy

ABN, First Publish Date - 2022-06-19T17:58:35+05:30

కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ఢిల్లీలో కొనసాగుతోంది. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

New Delhi: కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష (Congress Satyagraha Deeksha) కొనసాగుతోంది. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్‌ (Jantar Mantar) దగ్గర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ (Uttam) మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఆర్మీలో కాంట్రాక్ట్ నియామక విధానం లేదని అన్నారు. నాలుగేళ్ల తర్వాత ఆ యువకుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. అగ్నిపథ్‌తో రూ.5లక్షల కోట్ల పెన్షన్‌ను సేవ్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ స్కీమ్‌తో రక్షణశాఖలో 15శాతం రిక్రూట్‌మెంట్ ఆగిపోతుందని, పాక్, చైనా నుంచి ముంపు పెరిగే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.



Updated Date - 2022-06-19T17:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising