ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెలారస్ ఎంబసీ ఆపరేషన్లను నిలిపివేసిన అమెరికా

ABN, First Publish Date - 2022-03-01T01:23:21+05:30

ఉక్రెయిన్, రష్యాల మధ్య బెలారస్‌లో వైపు శాంతి చర్చలు సాగుతుండగా అమెరికా ముందు జాగ్రత్త చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఉక్రెయిన్, రష్యాల మధ్య బెలారస్‌లో ఓవైపు శాంతి చర్చలు సాగుతుండగా అమెరికా ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. బెలారస్‌లో తమ రాయబార కార్యాలయ కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. మాస్కోలోని నాన్ ఎమర్జెన్సీ సిబ్బంది, వారి కుటుంబాలు స్వచ్ఛందంగా రష్యా నుంచి వెళ్లొచ్చని తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడి విషయంలో రష్యాకు అనుకూలంగా బెలారస్ వ్యవహరిస్తుండటంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, యుద్ధం ప్రారంభమైన ఐదోరోజు కూడా కివ్ శివార్లు, కర్‌కీవ్, చెర్నిహివ్‌లో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

Updated Date - 2022-03-01T01:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising