ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా యురేనియం దిగుమతులపై నిషేధాస్త్రం...US Senators బిల్లు

ABN, First Publish Date - 2022-03-18T13:09:55+05:30

రష్యా యురేనియం దిగుమతులపై అమెరికా నిషేధాస్త్రం సంధించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: రష్యా యురేనియం దిగుమతులపై అమెరికా నిషేధాస్త్రం సంధించింది. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకుగాను మాస్కోను శిక్షించేందుకు రష్యా యురేనియం దిగుమతులను నిషేధించే బిల్లును అమెరికా రిపబ్లికన్ సెనేటర్లు గురువారం ప్రవేశపెట్టారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్‌లకు ఇంధనం, సాంకేతికతను అందించే ప్రధాన సరఫరాదారు అయిన రష్యన్ అణు విద్యుత్ కంపెనీ రోసాటమ్‌పై బిడెన్ పరిపాలన ఆంక్షలను విధిస్తూ ఈ బిల్లు వచ్చింది.చమురు, ద్రవీకృత సహజ వాయువు వంటి యూఎస్ దిగుమతులపై పరిపాలన నిషేధం విధించారు. రష్యన్ చమురు, గ్యాస్, బొగ్గు దిగుమతులను నిషేధించడం ఒక ముఖ్యమైన దశ అని బిల్లును ప్రవేశపెట్టిన సెనేటర్ జాన్ బరస్సో అన్నారు.


యునైటెడ్ స్టేట్స్ కు 90 కంటే ఎక్కువ అణు రియాక్టర్లు ఉన్నాయి.ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న యురేనియంపై అమెరికా ఆధారపడింది. ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం 2020లో రష్యా యురేనియం 16శాతాన్ని యూఎస్ కొనుగోలు చేసేది.


Updated Date - 2022-03-18T13:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising