ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

COVID-19కు కొత్త వ్యాక్సిన్ నోవావాక్స్‌కు US అనుమతి

ABN, First Publish Date - 2022-07-14T13:31:38+05:30

కొవిడ్ మహమ్మారి (COVID-19)కి కొత్త వ్యాక్సిన్ నోవావాక్స్‌కు అమెరికా దేశానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US) తాజాగా అనుమతి ఇచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ (అమెరికా): కొవిడ్ మహమ్మారి (COVID-19)కి కొత్త వ్యాక్సిన్ నోవావాక్స్‌కు అమెరికా దేశానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US) తాజాగా అనుమతి ఇచ్చింది. అమెరికా దేశంలో కొవిడ్ వైరస్ నివారణ కోసం కొత్త వ్యాక్సిన్ నోవావాక్స్‌ (Novavax)ను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నోవోవాక్స్ వ్యాక్సిన్ ఇప్పటికే యూరప్ తో పలు దేశాల్లో అందుబాటులో ఉంది. నాలుగింట ఒక వంతు అమెరికన్ పెద్దలు ఇంకా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోలేదు. వారు ప్రొటీన్ ఆధారిత వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనాకు తమ కంపెనీ వ్యాక్సిన్ అత్యుత్తమ బూస్టర్ ఎంపిక అని కంపెనీ పేర్కొంది. 



18 సంవత్సరాల కంటే అధికంగా వయసు ఉన్న వ్యక్తులు నోవోవాక్స్ వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకునేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటివరకు 3.2 మిలియన్ నోవావాక్స్ డోస్‌లను కొనుగోలు చేసిందని, ఈ నెలలో టీకాలు వేయడం ప్రారంభిస్తామని నోవావాక్స్ సీఈఓ స్టాన్లీ ఎర్క్ చెప్పారు.

Updated Date - 2022-07-14T13:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising