ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UP Election Result 2022: తాజా ట్రెండ్స్ ఏం చెప్తున్నాయ్.. గట్టి పోటీ ఉంటుందనుకుంటే..

ABN, First Publish Date - 2022-03-10T14:51:23+05:30

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయనీ.. బీజేపీ, సమాజ్‌ వాదీ పార్టీలకు హోరాహోరీగా పోరు నడుస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయనీ.. బీజేపీ, సమాజ్‌ వాదీ పార్టీలకు హోరాహోరీగా పోరు నడుస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా వస్తున్న ఫలితాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ అనూహ్య రీతిలో ముందంజలో దూసుకుపోతోంది. ఉదయం 10 గంటల సమయానికి 102 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ అయితే కేవలం 46 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అంటే రెండు పార్టీలకు సగానికి సగంపైగా తేడా ఉంది. భారతీయ జనతా పార్టీ అనూహ్య రీతిలో దూసుకుపోతోంది. అయితే కౌంటింగ్ జరిగే కొద్దీ ఈ గ్యాప్ భారీగా తగ్గడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరు గెలిచినా ఇరు పార్టీల మధ్య తేడా స్వల్పంగానే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.



Updated Date - 2022-03-10T14:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising