ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘యూపీ సీఎం అభ్యర్థిని నేనే’

ABN, First Publish Date - 2022-01-22T07:58:24+05:30

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని ఆ పార్టీ ప్ర ధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పరోక్ష సంకేతాలిచ్చారు. శుక్రవారం తన సోదరుడు, పార్టీ అగ్రనేత రాహుల్‌తో కలిసి కాంగ్రెస్‌ యూత్‌ మేనిఫెస్టోను ఆమె విడుదల చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రియాంకాగాంధీ పరోక్ష సంకేతాలు

న్యూఢిల్లీ, జనవరి 21: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని ఆ పార్టీ ప్ర ధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పరోక్ష సంకేతాలిచ్చారు. శుక్రవారం తన సోదరుడు, పార్టీ అగ్రనేత రాహుల్‌తో కలిసి కాంగ్రెస్‌ యూత్‌ మేనిఫెస్టోను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ప్రియాంక బదులిస్తూ, ‘పార్టీ నుంచి ఇం కెవరైనా కనిపిస్తున్నారా? అన్ని చోట్లా నేనే కనిపిస్తున్నాను కదా!’ అని వ్యా ఖ్యానించారు.  ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చే అం శం పై ఎన్నికల ఫలితాల తరువాత పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. అసెంబ్లీకి పోటీ చేసే విషయమై తానింకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 

Updated Date - 2022-01-22T07:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising