ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల వర్షానికి నేలకొరిగిన పంటలు

ABN, First Publish Date - 2022-04-20T16:18:42+05:30

అకాల వర్షంతో చేతికందే పంటలు నేలపాలయ్యాయి. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి దేవలాపురం, దరోజీ, సోమలాపురం, సుగ్గినళ్లి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంప్లి(బెంగళూరు): అకాల వర్షంతో చేతికందే పంటలు నేలపాలయ్యాయి. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి దేవలాపురం, దరోజీ, సోమలాపురం, సుగ్గినళ్లి, ఏళుబెంచి తదితర ప్రాంతాల్లో వరి, సజ్జ పంటలు పూర్తిగా నేలకొరిగాయి. ఖరీఫ్‌ సీజన్లో అధిక వర్షాల వల్ల పూర్తిగా పంట నష్టపోయిన రైతులకు రబీ కూడా పెద్ద నష్టం సంభవించింది. దేవలాపురం వద్ద వరి పంట వర్షానికి తడిసి ముద్దయింది. వర్షాల రాకతో పూర్తిగా నష్టాల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. 

Updated Date - 2022-04-20T16:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising