ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఈయూ పార్లమెంట్‌ స్టాండింగ్ ఒవేషన్

ABN, First Publish Date - 2022-03-01T23:31:36+05:30

స్ట్రాస్‌బర్గ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అరుదైన గౌరవం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్ట్రాస్‌బర్గ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అరుదైన గౌరవం లభించింది. యూరోపియన్ పార్లమెంట్‌లో ఆయన ప్రస్తుత పరిస్థితులపై ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడాక ఈయూ పార్లమెంట్ సభ్యులంతా లేచి నిలబడి (స్టాండింగ్ ఒవేషన్) చప్పట్లు కొట్టారు. జెలెన్‌స్కీ మాట్లాడుతూ తాము మాతృభూమి కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామన్నారు. తాము ఉక్రెయినీయులమని, శక్తిమంతులమని, తమనెవ్వరూ విడదీయలేరని జెలెన్‌స్కీ చెప్పారు. ఆ వెంటనే సభ్యులంతా లేచి ఆయన్ను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.   



Updated Date - 2022-03-01T23:31:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising