ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థుల బందీ అంశంపై కేంద్రం కీలక ప్రకటన

ABN, First Publish Date - 2022-03-03T15:10:35+05:30

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు బందీలుగా ఉండటంపై తమకు ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపింది. ‘‘ఉక్రెయిన్‌లోని మా ఎంబసీ  భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపుకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు’’ అంటూ కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. 

Updated Date - 2022-03-03T15:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising