ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2 వేల మంది ఉక్రెయిన్ చిన్నారులను కిడ్నాప్ చేసిన రష్యా!

ABN, First Publish Date - 2022-03-22T02:17:45+05:30

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం చల్లారడం లేదు సరికదా రోజురోజుకు మరింత భీకరంగా తయారవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం చల్లారడం లేదు సరికదా రోజురోజుకు మరింత భీకరంగా తయారవుతోంది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఫలితంగా నగరాలన్నీ కూలిన భవనాలు, మొండిగోడలతో శ్మశానాలను తలపిస్తున్నాయి. నగరాలను ఒక్కొక్కటిగా తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్న రష్యా సేనలు అక్కడి ప్రజలను నిర్బంధిస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.


తాజాగా, తమ అధీనంలో ఉన్న డాన్బోస్‌ నుంచి 2,389 మంది చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. అక్కడి నుంచి వారిని అక్రమంగా తరలించారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు, వ్యూహాత్మక ఓడరేవు నగరం మరియుపోల్ నుంచి సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా ఆయుధాలు వదిలి, తెల్లజెండాలు ఎగురవేయాలన్న రష్యా డిమాండ్‌ను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. 

Updated Date - 2022-03-22T02:17:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising