ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai చేరిన మరో 68 మంది..

ABN, First Publish Date - 2022-03-09T14:44:18+05:30

ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా చిక్కుల్లో పడిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గంగపేరుతో సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికే అనేక వేల మంది విద్యార్థులను తరలించారు. వీరిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా చిక్కుల్లో పడిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గంగపేరుతో సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికే అనేక వేల మంది విద్యార్థులను తరలించారు. వీరిలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరో 68 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి నగరానికి వచ్చారు. తొలుత ఢిల్లీకి చేరుకున్న వీరిని అక్కడ నుంచి చెన్నైకు విమానంలో తీసుకొచ్చారు. దీనిపై ఎంపీ అబ్దుల్లా మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధానాకి తాత్కాలిక విరామం ప్రకటించిందనీ అందువల్ల ఉక్రెయిన్‌ దేశంలోని సుమి నగరంలో చిక్కుకున్న తమిళ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. 

Updated Date - 2022-03-09T14:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising