ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UK PM race: మరో అడుగు దూరంలో Rishi Sunak

ABN, First Publish Date - 2022-07-21T04:15:53+05:30

లండన్: బ్రిటన్ ప్రధాని ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. భారత సంతతికి చెందిన రిషి సునాక్ (Rishi Sunak) బ్రిటన్ ప్రధాని పదవికి మరో అడుగు దూరంలో ఉన్నారు. ఐదో రౌండ్లో మొదటిస్థానంలో నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్ ప్రధాని ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. భారత సంతతికి చెందిన రిషి సునాక్ (Rishi Sunak) బ్రిటన్ ప్రధాని పదవికి మరో అడుగు దూరంలో ఉన్నారు. ఐదో రౌండ్లో మొదటిస్థానంలో నిలిచారు. ఇదే రౌండ్‌లో లిజ్‌ ట్రస్‌ (Liz Truss) రెండో స్థానంలో నిలిచారు. ఈ రౌండ్లో సునాక్‌కు 137 ఓట్లు, లిజ్‌ట్రస్‌కు 113 ఓట్లు వచ్చాయి. చివరకు ప్రధాని పదవికి పోటీపడుతున్న ఇద్దరు అభ్యర్ధుల్లో రిషి సునాక్ ఒకరిగా నిలిచారు. ఐదో రౌండ్‌లో రిషి, లిజ్ ట్రస్ మాత్రమే పోటీలో ఉన్నారు. పోటీ ఇస్తారని భావించిన పెన్నీ మోర్డెంట్ (penny mordaunt) ఎలిమినేట్ అయ్యారు. 






కన్సర్వేటివ్ పార్టీకి చెందిన మెజార్టీ సభ్యుల్లో ఎక్కువ ఓట్లు రాబట్టుకున్న వారే ప్రధాని అవుతారు. దీంతో చివరి అంకంలో రిషి, లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని పరిశీలకులంటున్నారు. సెప్టంబర్ ఐదు నాటికి రిషి సునాక్ మరింత మద్దతు సంపాదించుకుని ప్రధాని పీఠం అధిష్టిస్తారని పరిశీలకుల అంచనా. 

Updated Date - 2022-07-21T04:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising