ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకేసారి రెండు డిగ్రీలు.. యూజీసీ అనుమతి

ABN, First Publish Date - 2022-04-12T23:24:27+05:30

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండు డిగ్రీల విధానానికి త్వరలో అనుమతి లభించనుంది. ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అంగీకారం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండు డిగ్రీల విధానానికి త్వరలో అనుమతి లభించనుంది. ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ మంగళవారం ప్రకటించారు. ‘‘కొత్తగా ప్రకటించిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీలు చేసే వీలుంది. దీనివల్ల విద్యార్థులు అనేక స్కిల్స్ పెంచుకుంటారు. ఒకే యూనివర్సిటీ నుంచి ఒకేసారి రెండు డిగ్రీలు పొందవచ్చు. లేదా వేరువేరు యూనివర్సిటీల నుంచి కూడా రెండు డిగ్రీలు చేయొచ్చు. ఫిజికల్ మోడ్‌తోపాటు ఆన్‌లైన్‌లో కూడా రెండు డిగ్రీలు చదివే వీలుంది’’ అని జగదీష్ కుమార్ వివరించారు.

Updated Date - 2022-04-12T23:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising