ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Udayanidhi గెలుపు చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

ABN, First Publish Date - 2022-04-29T15:24:10+05:30

చేపాక్‌ - ట్రిప్లికేన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయనిధి విజయం చెల్లదని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. ఈ నియోజకవర్గానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): చేపాక్‌ - ట్రిప్లికేన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయనిధి విజయం చెల్లదని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రేమలత అనే ఓటరు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఉదయనిధి తనపై ఉన్న కేసులు దాచి నామినేషన్‌ దాఖలు చేశారని, అందువల్ల ఆయన గెలుపు చెల్లదని ఆదేశించాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి భారతీదాసన్‌ ఈ కేసులో పిటిషనర్‌ పేర్కొన్న అభియోగాలకు సరైన ఆధారాలను సమర్పించలేదంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. కాగా, గతంలో ఇదే తరహా పిటిషన్‌ను దేశీయ మక్కల్‌ కట్చి అభ్యర్థి ఎంఎల్‌.రవి దాఖలు చేయగా ఇదే న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను తోసిపుచ్చారు.

Updated Date - 2022-04-29T15:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising