ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13న వేలూరుకు Udayanidhi

ABN, First Publish Date - 2022-07-07T13:41:38+05:30

డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, చేపాక్‌ ఎమ్మెల్యే ఉదయనిధి ఈ నెల 13వ తేదీ వేలూరు జిల్లాకు రానున్నారు. ఆ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(చెన్నై), జూలై 6: డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, చేపాక్‌ ఎమ్మెల్యే ఉదయనిధి ఈ నెల 13వ తేదీ వేలూరు జిల్లాకు రానున్నారు. ఆ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయనిధి పాల్గొనే బహిరంగ సభ కోసం భారీ వేదిక నిర్మిస్తున్నారు. ఈ వేదిక ప్రాంగణాన్ని డీఎంకే వేలూరు జిల్లా కార్యదర్శి ఏపీ నందకుమార్‌ బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు డీఎంకేకు చెందిన పలువురు నేతలు, ఉన్నతాధికారులు కూడా ప్రాంగణాన్ని పరిశీలించారు.



Updated Date - 2022-07-07T13:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising