ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతి పేరుతో విద్యార్థులను ధూషించిన వ్యవహారం.. ఇద్దరు ప్రభుత్వ టీచర్ల సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2022-06-17T15:05:08+05:30

తూత్తుకుడి జిల్లా విలాత్తికుళంలో విద్యార్థులను జాతి పేరిట ధూషించిన వ్యవహారంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడింది. కుళత్తూర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 16: తూత్తుకుడి జిల్లా విలాత్తికుళంలో విద్యార్థులను జాతి పేరిట ధూషించిన వ్యవహారంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడింది. కుళత్తూర్‌ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్‌ ప్రధానోపాధ్యాయురాలు కలైసెల్వి, గణితం ఉపాధ్యాయురాలు మీనా, అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను జాతి పేరిట ధూషించిన ఆడియో ఇటీవల వెలువడింది. ఈ వ్యవహారంపై స్పందించిన జిల్లా ప్రధాన విద్యాధికారి ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2022-06-17T15:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising