ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు ఎమ్మెల్యేలకు Covid పాజిటివ్‌

ABN, First Publish Date - 2022-01-12T16:31:47+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. అదేసమయంలో ఈ వైరస్‌బారిన పడుతున్నవారిలో అనేక మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. అదేసమయంలో ఈ వైరస్‌బారిన పడుతున్నవారిలో అనేక మంది ప్రముఖులున్నారు. తాజాగా, తిరుప్పూరు (ఉత్తరం) అసెంబ్లీ స్థానానికి చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే విజయకుమార్‌ (60)కు కరోనా వైరస్‌ సోకింది. అలాగే, తిరుపత్తూరు శాసనసభ్యుడు నల్లతంబికి కూడా ఈ వైరస్‌ సోకినట్టు తేలింది. వీరిద్దరూ ఇటీవల జరిగి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని తమ సొంతూర్లకు వెళ్ళారు. అక్కడ అస్వస్థతకు లోనుకావడంతో వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో వారికి కరోనా నిర్థారణ అయింది. దీంతో వారిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.

Updated Date - 2022-01-12T16:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising