ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Israeliలో కూలిన మిలటరీ హెలికాప్టర్...ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2022-01-04T13:55:09+05:30

ఇజ్రాయెల్ మిలటరీ హెలికాప్టర్ మధ్యధరా సముద్రంలో కూలిపోయిన దుర్ఘటనలో ఇద్దరు మిలటరీ పైలట్లు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెరూసలేం: ఇజ్రాయెల్ మిలటరీ హెలికాప్టర్ మధ్యధరా సముద్రంలో కూలిపోయిన దుర్ఘటనలో ఇద్దరు మిలటరీ పైలట్లు మరణించారు.ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అటాలెఫ్ మిలటరీ హెలికాప్టర్ ఇజ్రాయెల్ దేశంలోని హైఫా తీరంలోని మధ్యధరా సముద్రంలో కూలిపోయిందని సైన్యం తెలిపింది. హెలికాప్టరులో ఉన్న మరో వైమానిక ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద స్థలంలో ఇజ్రాయెల్ యొక్క స్పెషల్ ఫోర్సెస్ అండర్ వాటర్ మిషన్స్ యూనిట్‌తో సహా రెస్క్యూ టీమ్‌లను మోహరించారు.అయినా ఇద్దరు పైలట్లను రక్షించలేకపోయారు. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాద ఘటనతో దేశంలో వైమానిక శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ అమికమ్ నార్కిన్ ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు సైన్యం తెలిపింది. 


Updated Date - 2022-01-04T13:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising