ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gurugram అపార్టుమెంటు పైకప్పు కూలి ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2022-02-11T12:38:36+05:30

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ నగరం అపార్టుమెంటులో ఆకస్మాత్తుగా పైకప్పు కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుగ్రామ్(హర్యానా): హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ నగరం అపార్టుమెంటులో ఆకస్మాత్తుగా పైకప్పు కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. గురుగ్రామ్ పరిధిలోని సెక్టారు 109లోని చింటెల్స్ పారాడిజో హౌసింగ్ కాంప్లెక్స్ డీ బ్లాక్ ఆరో అంతస్తులో పైకప్పు కూలి ఇద్దరు మరణించారు. ఆరో అంతస్తు డ్రాయింగ్ రూంలో భవన మరమ్మతు పనులు సాగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కుప్ప కూలింది.ఆరో అంతస్తు నుంచి కింది వరకు భవనం పైకప్పులు కూలాయి. దీంతో ఫ్లాట్లలోని కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అపార్టుమెంటు నిర్మాణంలో నాణ్యత పాటించనందువల్లనే కూలిందని సొసైటీ నివాసులు ఆరోపించారు.

Updated Date - 2022-02-11T12:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising