ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం

ABN, First Publish Date - 2022-04-09T16:43:39+05:30

ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు చెన్నై వాతావరణ పరిశోధన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో, డెల్టా జిల్లాలు, పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీవర్షాలు, ఈ నెల 10,11 తేదీ ల్లో తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌, నీలగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతా ల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొం ది. రాజధాని నగరంలో చెన్నై ఆకాశం కొంత మేఘావృతంగా ఉంటుందని, వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Updated Date - 2022-04-09T16:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising