ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ నిర్వాహకులతో టీటీవీ అత్యవసర భేటీ

ABN, First Publish Date - 2022-07-01T13:44:27+05:30

పార్టీ నిర్వాహకులతో టీటీవీ అత్యవసర భేటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ 


అడయార్‌(చెన్నై), జూన్‌ 30: పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు, పార్టీ నిర్వాహకులతో ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ గురువారం అత్యవసరంగా భేటీ అయ్యారు. రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ సహాయ ప్రధాన కార్యదర్శి సెందమిళన్‌, రంగస్వామి, కోశాధికారి తిరుచ్చి మనోహరన్‌, ప్రచార విభాగ కార్యదర్శి సీఆర్‌ సరస్వతి, ప్రధాన కార్యాలయ ప్రధాన  కార్యదర్శి షణ్ముగవేల్‌, పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శుల సహా దాదాపు 300 మంది వరకు హాజరయ్యారు. పార్టీ నేతలు, నిర్వాహకుల నుంచి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై దినకరన్‌ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో ఏక నాయకత్వంపై ఆధిపత్య పోరు సాగుతున్న నేపథ్యంలో దినకరన్‌.. తమ పార్టీ కీలక నేతలతో భేటీ కావడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-07-01T13:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising