ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTV Dhinakaran: సమష్టిగా పార్లమెంటు ఎన్నికలకు

ABN, First Publish Date - 2022-08-30T13:25:36+05:30

పాత మనస్పర్ధలన్నీ మరచి సమష్టిగా పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొందామని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                                  - అన్నాడీఎంకే శ్రేణులకు దినకరన్‌ పిలుపు


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 29: పాత మనస్పర్ధలన్నీ మరచి సమష్టిగా పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొందామని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌(TTV Dhinakaran) అన్నాడీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. తంజావూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అందరు ఐక్యంగా ఉండాలంటూ ఓపీఎస్‌ చేసిన సూచనల్ని ఆహ్వానిస్తున్నానన్నారు. నిన్నటి రోజున జరిగిన విషయాలన్నీ మన మంచికేనని భావించి, పాత మనస్పర్ధలను మరచిపోదామని సూచించారు. కలిసికట్టుగా పార్లమెంటు ఎన్నికలకు(Parliament Elections) వెళితే మంచి ఫలితాలు సాధించగలమని, లేనిపక్షంలో గత ఎన్నికల ఫలితాలను చవిచూడాల్సివుంటుందని వ్యాఖ్యానించారు. దుష్టశక్తుల పన్నాగాలు ఎక్కువ కాలం మనలేవని, చరిత్ర ఇదే విషయాన్ని చెబుతోందని దినకరన్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-08-30T13:25:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising