ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Trump's Twitter: ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణ

ABN, First Publish Date - 2022-11-21T03:05:45+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరించినట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, నవంబరు 20: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరించినట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ట్విటర్‌లో పోల్‌ నిర్వహించగా.. 1.5 కోట్ల మంది పాల్గొన్నారని, వారిలో 51.8ు మంది ట్రంప్‌ ఖాతా పునరుద్ధరణకు అనుకూలంగా ఓటు వేశారని వివరించారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు 2021 జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి పాల్పడ్డ ఘటన తర్వాత ట్రంప్‌ ఖాతాను ట్విటర్‌ శాశ్వతంగా తొలగించింది. సొంతంగా ‘ట్రూత్‌ సోషల్‌’ అనే మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించుకున్న ట్రంప్‌ మళ్లీ ట్విటర్‌ ఖాతాను వాడుతారా? లేదా? అనేది నెట్టింట చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-11-21T03:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising