ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమోటా KG రూ.110

ABN, First Publish Date - 2022-05-23T16:12:04+05:30

తమిళనాడు రాష్ర్టం కోయంబేడు మార్కెట్‌లో కిలో టమోటా రూ.110కి చేరింది. అలాగే, ఇతర కూరగాయల ధరలు కూడా పెరగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌, మే 22:  తమిళనాడు రాష్ట్రం కోయంబేడు మార్కెట్‌లో కిలో టమోటా రూ.110కి చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా పెరగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కోయంబేడు మార్కెట్‌కు పలు జిల్లాలు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజు 600 లారీల్లో సుమారు 6 వేల టన్నుల టమోటాలు దిగుమతి అవుతుంటాయి. వారం రోజులుగా వర్షాల కారణంగా మార్కెట్‌కు 400 లారీల్లో 4,500 టన్నుల టమోటాలు మాత్రమే వస్తున్నాయి. దీంతో, టమోటా ధరలు  రోజు పెరుగుతూ ఆదివారం రూ.110కి చేరుకుంది. అదే సమయంలో చిల్లర దుకాణాల్లో కిలో రూ.120కి విక్రయమవుతోంది. 

Updated Date - 2022-05-23T16:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising