ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Electric cables: రేపటి నుంచి ట్రాఫిక్‌లో మార్పులు

ABN, First Publish Date - 2022-08-19T15:31:16+05:30

స్థానిక సెయింట్‌ థామ్‌సమౌంట్‌ ప్రాంతంలో విద్యుత్‌ కేబుళ్లు ఏర్పాటు చేస్తున్న కారణంగా ఈ నెల 20, 21 తేదీల్లో రాత్రి 11 నుంచి ఉదయం 5

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై), ఆగస్టు 18: స్థానిక సెయింట్‌ థామ్‌సమౌంట్‌ ప్రాంతంలో విద్యుత్‌ కేబుళ్లు ఏర్పాటు చేస్తున్న కారణంగా ఈ నెల 20, 21 తేదీల్లో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్‌లో మార్పులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా...


- సెయింట్‌ థామ్‌సమౌంట్‌లో జీఎస్టీ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు కత్తిపారా ఫ్లైవోవర్‌లో వెళ్లి, తిరువిక ఎస్టేట్‌ రోడ్డు మీదుగా గిండి బస్టాండు నుంచి అన్నాసాలై చేరుకోవాల్సివుంటుంది.

- పూందమల్లి నుంచి వచ్చే వాహనాలు యధావిధిగా వెళ్లొచ్చు.

- వడపళని నుంచి వచ్చే వాహనాలు ‘సిప్పెట్‌’ సిగ్నల్‌లో ఎడమవైపు తిరిగి, తిరువిక ఎస్టేట్‌ రోడ్డు మీదుగా గిండి బస్టాండుకు వచ్చి అన్నాసాలై వెళ్లాల్సి వుంటుంది.

Updated Date - 2022-08-19T15:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising