ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు బెనారస్‏కు Special Train

ABN, First Publish Date - 2022-06-22T16:01:25+05:30

చెన్నై సెంట్రల్‌ నుంచి బెనారస్‏కు గురువారం ప్రత్యేక రైలు బయలుదేరనుంది. 05119 నెంబరు గల ఈ ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీ ఉదయం 5.15

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): చెన్నై సెంట్రల్‌ నుంచి బెనారస్‏కు గురువారం ప్రత్యేక రైలు బయలుదేరనుంది. 05119 నెంబరు గల ఈ ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీ ఉదయం 5.15 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి మరుసటి రాత్రి 9 గంటలకు బెనారస్‌ చేరుకుంటుంది. ఈ రైలుకు 10 స్లీపర్‌క్లాస్‌, 4 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 2 సెకండ్‌ క్లాస్‌ కం లగేజ్‌ కోచ్‌లు వుంటాయని దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వరంగల్‌, రామగుండం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బలార్షా, చంద్రపూర్‌, సేవాగ్రం, నాగ్‌పూర్‌, ఇటార్సి, జబల్‌పూర్‌, కట్ని, సతానా, మాణిక్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌, గ్యాన్‌పూర్‌రోడ్‌ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలుకు ఇప్పటికే రిజర్వేషన్‌ ప్రారంభమైంది. 

Updated Date - 2022-06-22T16:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising