ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు దక్షిణ తమిళనాడులో వర్షాలు

ABN, First Publish Date - 2022-03-13T13:35:44+05:30

దక్షిణాది జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురవ వచ్చని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నై, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో శనివారం పొడి వాతావరణం ఉండగా, పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): దక్షిణాది జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురవ వచ్చని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నై, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో శనివారం పొడి వాతావరణం ఉండగా, పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. అయితే, ఆదివారం మాత్రం దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షం పడొచ్చని అంచనా వేసింది. దక్షిణ తమిళనాడు సముద్రం, నైరుతీ బంగాళాఖాతం, భూమధ్య రేఖను ఆనుకుని ఉన్న భారత సముద్ర జలాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా దక్షిణ తమిళనాడు కోస్తా తీర జిల్లాల్లో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు తేలికపాటి లేదా ఓ మోస్తరు వర్షం పడుతుందని వాతావరణశాఖ ప్రకటించింది.

Updated Date - 2022-03-13T13:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising