ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంతులీనిన తిరువళ్లువర్‌ విగ్రహం

ABN, First Publish Date - 2022-03-20T15:54:31+05:30

పౌర్ణమి రోజున కన్నియాకుమారి ఆకాశంలో ఎర్రటి చంద్రుడుని సందర్శకులు వీక్షించి ఆనందించారు. ప్రతి పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిస్థాయిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): పౌర్ణమి రోజున కన్నియాకుమారి ఆకాశంలో ఎర్రటి చంద్రుడుని సందర్శకులు వీక్షించి ఆనందించారు. ప్రతి పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిస్థాయిలో కనిపిస్తుంటాడు. ఆ సమయాన చంద్రుడు తెల్లటి రంగు లేదా లేత పసుపు రంగులో కనిపించడం సహజంగా జరుతుంటోంది. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి ప్రతిబింబం వీక్షించేందుకు వేలాది మంది భక్తులు కన్నియాకుమారి సముద్రతీరానికి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు తూర్పు వైపు ఆకాశంలో ఈ దర్శనం కనిపించింది. కన్నియాకుమారి సముద్రం మధ్యలో ఏర్పాటుచేసిన వివేకానంద రాక్‌, 133 అడుగుల ఎత్తున్న తిరువళ్లువర్‌ విగ్రహం మధ్య ఆకాశంలో పూర్తిస్థాయిలో చంద్రుడు ఎర్రటి రంగులో దర్శనమిచ్చాడు. ఈ అపురూపదృశ్యాన్ని సందర్శకులు సెల్పీ తీసుకుంటూ ఆనందంగా వీక్షించారు.

Updated Date - 2022-03-20T15:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising