ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరునల్వేలి, నాగర్‌కోవిల్‌కు ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2022-04-10T16:05:22+05:30

ఈ వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశాలు ఉండటంతో ఈ నెల 17 నుంచి తిరునల్వేలి, నాగర్‌కోవిల్‌కు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. తాంబరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఈ వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశాలు ఉండటంతో ఈ నెల 17 నుంచి తిరునల్వేలి, నాగర్‌కోవిల్‌కు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. తాంబరం రైల్వేస్టేషన్‌ నుంచి ఈ రైళ్లను నడుపనున్నారు. నాగర్‌కోవిల్‌కు ప్రత్యేక చార్జీలతో ఈ నెల 22, 29, మే  6, 13, 20, 27, జూన్‌ 3, 10,17, 24 తేదీలలో సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు తాంబరం స్టేషన్‌ నుంచి రాత్రి 7.30 గంటలకు బయలుదేరుతాయి. ఈ రైళ్లు నాగర్‌కోవిల్‌ నుంచి ఈ నెల 24, మే 1, 8, 15,22, 29, జూన్‌ 5, 12, 19, 26 తేదీలలో సాయంత్రం 415 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజాము 4.10 గంటలకు తాంబరం చేరుకుంటాయి. ఇదే విధంగా తిరునల్వేలి నుంచి  ఈ నెల 17, 24, మే 1, 8, 15,22, 29, జూన్‌ 5, 12, 19 26 తేదీలలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.20 గంటలకు తాంబరం చేరుకుంటాయి. ఈ రైళ్లు మళ్లీ తాంబరం నుంచి ఈ నెల 18, 25, మే 2, 16, 23, 30, జూన్‌ 6, 13,20, 27 తేదీలలో రాత్రి 10.20 గంటలకు బయలుదేరి మరుసటి ఉదయం 10.35కు తిరునల్వేలికి చేరుకుంటాయి. 

Updated Date - 2022-04-10T16:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising