ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Brahmotsavams: తిరుమల బ్రహ్మోత్సవాలకు ఐదు టన్నుల పూలు

ABN, First Publish Date - 2022-09-30T15:40:48+05:30

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సేలం నుంచి 5 టన్నుల పూలమాలలు పంపారు. బ్రహ్మోత్సవాల(Brahmotsavams)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 29: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సేలం నుంచి 5 టన్నుల పూలమాలలు పంపారు. బ్రహ్మోత్సవాల(Brahmotsavams) సందర్భంగా తిరుమలలోని అన్ని వీధులు పూలతో అలంకరిస్తుంటారు. ఈ ఉత్సవాల కోసం సేలం నుంచి ప్రతి ఏడాది పూలమాలలు పంపిస్తుంటారు. ఈ నేపథ్యంలో, శనివారం జరుగనున్న గరుడ సేవ కోసం చామంతి, సంపంగి, బంతి, తులసి సహా పలురకాల పూలతో మాలలు సేలం పాత బస్టాండ్‌ సమీపంలోని ప్రైవేటు కల్యాణ మండపంలో గురువారం మాలలు కట్టారు. పూజల అనంతరం ప్రత్యేక వాహనంలో పూలమాలలు తిరుమలకు పంపినట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-09-30T15:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising