ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi-NCR ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీవర్షం

ABN, First Publish Date - 2022-01-08T12:48:11+05:30

ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్‌లలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్‌లలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది.ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), పరిసర ప్రాంతాల్లో శనివారం ఒక మోస్తరు నుంచి భారీ తీవ్రతతో కూడిన ఉరుములతో వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం తెల్లవారుజామున 4.55 గంటలకు ట్వీట్ చేసింది.ఢిల్లీ, ఢిల్లీ-ఎన్సీఆర్ (గురుగ్రామ్, ఫరీదాబాద్, మనేసర్, బల్లభ్‌గఢ్) కర్నాల్, పానిపట్, మట్టన్‌హైల్, ఝజ్జర్, ఫరూఖ్‌నగర్, కోసలి, రేవారీ, బవాల్, నూహ్ (హర్యానా) పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. షామ్లీ, కంధ్లా, బరౌత్, బాగ్‌పత్ (ఉత్తర ప్రదేశ్), భివారీ (రాజస్థాన్)లలో భారీవర్షం కురుస్తుందని అని వాతావరణశాఖ తెలిపింది.గురుగ్రామ్ ఈ సీజన్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.ఢిల్లీలో గాలులు వీస్తుండటంతో గాలి నాణ్యత మెరుగుపడింది. 


Updated Date - 2022-01-08T12:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising