ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు నెలల తరువాత రాష్ట్రంలో తొలి Covid మరణం

ABN, First Publish Date - 2022-06-16T13:01:00+05:30

రాష్ట్రంలో మూడు నెలల తరువాత మళ్లీ కరోనా మరణం నమోదైంది. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మార్చి 9వ తేదీ వరకు 38,025 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు నెలల తరువాత మళ్లీ కరోనా మరణం నమోదైంది. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మార్చి 9వ తేదీ వరకు 38,025 మంది మరణించారు. ఆ తరువాత కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో పాటు మరణాలు పూర్తిగా ఆగిపోయాయి. కానీ ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరగడం ప్రారంభమైంది. 50కి లోపున్న కేసులు.. వారం రోజుల్లోనే 476కి చేరాయి. అంతేగాక బుధవారం కరోనా మరణం నమోదైంది. తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ మహిళ కరోనాతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాష్ట్రంలో మూడు నెలల తరువాత ఇదే తొలి కరోనా మరణం. దీంతో కరోనా వల్ల ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 38,026కి చేరింది. దీంతో అన్నివర్గాల్లోనూ ఆందోళన మొదలైంది.

Updated Date - 2022-06-16T13:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising