ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17 నుంచి మద్యం దుకాణాల మూసివేత

ABN, First Publish Date - 2022-02-10T16:04:33+05:30

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఈనెల 17వ తేది నుంచి మూడు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 19న రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు ఎన్నికలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఈనెల 17వ తేది నుంచి మూడు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 19న రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్‌ జరిగే ప్రాంతా ల్లో 17వ తేది ఉదయం 10 గంటల నుంచి 19వ తేది అర్ధరాత్రి 12 గంటల వరకు, ఓట్ల లెక్కింపు రోజైన 22వ తేది లెక్కింపు జరిగే ప్రాంతాల 5 కి.మీ పరిధిలో మద్యం విక్రయాలు నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే  వారిపై కఠినచర్యలు చేపడతామని ఈసీ హెచ్చరించింది.

Updated Date - 2022-02-10T16:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising