ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు బంగ్లాదేశ్ దోపిడీ దొంగలకు ఐదేళ్ల జైలు

ABN, First Publish Date - 2022-04-04T17:05:55+05:30

థానే జిల్లాలోని ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడిన బంగ్లాదేశ్ కు చెందిన సాయుధ దోపిడీ దొంగలకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Thane జిల్లా అదనపు కోర్టు తీర్పు

థానే(మహారాష్ట్ర): థానే జిల్లాలోని ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడిన  బంగ్లాదేశ్ కు చెందిన సాయుధ దోపిడీ దొంగలకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ థానే జిల్లా కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.థానే జిల్లాలోని కాషిమీరా ప్రాంతంలోని ఓ ఇంట్లోకి 2018వ సంవత్సరం మార్చి 22వతేదీన బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ పలాష్ మహమ్మద్ ఇస్మాయిల్ హవాల్దార్ (32), లుక్మాన్ చిన్న మియా (23),బప్పి ఆకుబర్ షేక్, (27) మరో ఇద్దరితో కలిసి వచ్చి మారణాయుధాలు చూపించి బెదరించి 9లక్షల రూపాయల ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్లను దోచుకున్నారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ముగ్గురు బంగ్లాదేశ్ దోపిడీ దొంగలకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి 2,200రూపాయల జరిమానాను విధిస్తూ థానే జిల్లా అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ఆర్వీ తమ్హా నేకర్ తీర్పు చెప్పారు. 


Updated Date - 2022-04-04T17:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising