ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేయాలి

ABN, First Publish Date - 2022-03-08T07:04:21+05:30

రష్యా దాడి కొనసాగుతున్న ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైట్‌హౌస్‌ వద్ద వేలాది మంది డిమాండ్‌ 


వాషింగ్టన్‌ డీసీ, మార్చి 7: రష్యా దాడి కొనసాగుతున్న ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఆదివారం యూసీసీఏ, యూఎన్‌ఐఎ్‌స, యునైటెడ్‌ హెల్ప్‌ ఉక్రెయిన్‌లు అమెరికా రాజధానిలో భారీ ర్యాలీ నిర్వహించాయి. వేలాది మంది శ్వేతసౌధం సమీపంలో గుమిగూడి ‘నో ఫ్లై జోన్‌ ఓవర్‌ ఉక్రెయిన్‌’, ‘స్టాప్‌ ది వార్‌ ఇన్‌ ఉక్రెయిన్‌’, ‘క్లోజ్‌ అవర్‌ స్కైస్‌’, ‘సపోర్ట్‌ ఉక్రెయిన్‌’ అని రాసి ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు. 

Updated Date - 2022-03-08T07:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising