ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ విస్కీ చాలా కాస్ట్‌ గురూ..!

ABN, First Publish Date - 2022-01-17T09:11:22+05:30

ఈ విస్కీ బాటిల్‌ ధర రూ. 4.14 కోట్లు. పేరు యమజాకీ-55. పేరులోనే ఈ సింగిల్‌ మాల్ట్‌ విస్కీ ప్రత్యేకత ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విస్కీ బాటిల్‌ ధర రూ. 4.14 కోట్లు. పేరు యమజాకీ-55. పేరులోనే ఈ సింగిల్‌ మాల్ట్‌ విస్కీ ప్రత్యేకత ఉంది. 55 ఏళ్ల క్రితం దీన్ని జపాన్‌కు చెందిన మద్యం తయారీ సంస్థ తయారు చేసింది. ఈ బ్యాచ్‌ మద్యం బాటిళ్లను వివి ధ విమానాశ్రయాల్లోని దుకాణాల్లో వేలానికి పెట్టింది. ఇస్తాంబుల్‌ ఎయిర్‌ పోర్టులో ఓ చైనీయుడు దీన్ని రూ. 4.14 కోట్లకు సొంతం చేసుకున్నాడు.

Updated Date - 2022-01-17T09:11:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising