ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆకలి సూచీ’ నివేదిక బాధ్యతారహితం

ABN, First Publish Date - 2022-10-17T08:51:43+05:30

ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ)లో భారత్‌ 107వ స్థానానికి పడిపోయిందని చెప్పడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) తీవ్రంగా మండిపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌ను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం: ఆర్‌ఎస్‌ఎస్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 16: ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ)లో భారత్‌ 107వ స్థానానికి పడిపోయిందని చెప్పడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) తీవ్రంగా మండిపడింది. సూచీని రూపొందించిన సంస్థలు పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరించాయని ఆరోపించింది. ప్రపంచ దేశాల ముందు భారత్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఎస్‌జేఎం ధ్వజమెత్తింది.

Updated Date - 2022-10-17T08:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising