ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టులోపు అయోధ్య ఆలయ పునాది పూర్తి

ABN, First Publish Date - 2022-05-18T08:09:51+05:30

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 17: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతున్నాయి. గ్రానైట్‌ రాయితో జరుగుతున్న పునాది నిర్మాణం ఈ ఏడాది ఆగస్టులోపు పూర్తవుతుందని రామ మందిర నిర్మాణ కమిటీ తెలిపింది. ఈ పునాది నిర్మాణానికి దాదాపు 17 వేల రాళ్లు వాడతామని కమిటీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందు కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాణ్యమైన రాయి తెప్పిస్తున్నామని, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రైల్వే మంత్రిత్వశాఖ ఆ రాళ్ల  రవాణాకు ఇతోధికంగా సాయపడుతున్నాయని వెల్లడించింది.

Updated Date - 2022-05-18T08:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising