ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన సహకార విధానంపై కేంద్రం కసరత్తు

ABN, First Publish Date - 2022-09-08T08:09:40+05:30

సహకార ఆధారిత ఆర్థికాభివృద్ధి మోడల్‌ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సురేష్‌ ప్రభు అధ్యక్షతన 47 మందితో కమిటీ 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: సహకార ఆధారిత ఆర్థికాభివృద్ధి మోడల్‌ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం జాతీయ సహకార విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించింది. దీనిపై అధ్యయనం చేసి, విధాన పత్రాలను రూపొందించేందుకు కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ ప్రభు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో 47 మంది సభ్యులను నియమించింది. కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ‘సహకార్‌ సే సమృద్ధి’ అన్న లక్ష్య సాధన కోసం నూతన విధానాన్ని రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ కమిటీలో దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఉన్నారని చెప్పారు.

Updated Date - 2022-09-08T08:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising